దైవ ప్రేమ పృథ్విలోని యన్నిటిని మించును యేసు మాలో నివసించి

1.దైవ ప్రేమ పృథ్విలోని యన్నిటిని మించును యేసు మాలో నివసించి

యది మా విముక్తియే నీ కమూల్య ప్రేమ యందు నీవు దాసులమైన మమ్ముఁ గృపతో రక్షించుము

2.మమ్ము సంరక్షించు శక్తి నీ కుండు మా ప్రభువా ఎన్నఁడెన్నఁ డేని నీదు సన్నిధిని బాయుము నిన్ స్తుతించుచుండి మేము సర్వదా సేవింతుము నిన్ బ్రార్ధించి పూర్ణ ప్రేమ మే మతిశయింతుము

3.క్రొత్తగా మమ్ము సృజించి పాపమెల్లఁ బాపుము మాకు స్వస్థత నొసంగి

గొప్ప రక్షఁ జీపును భక్తి యభివృద్ది పొంది స్వర్గమందుఁ జేరగా

 

వింత నొంది ప్రేమ స్తుతి నీకర్పింతు మెప్పుడు