దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం

దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం

అతిమధురం యేసులో ఏకమైన ఇరువురి అనుబంధం

నిలిచియుండును ఇలలో కలకాలం

 

1.అన్నిటిలో వివాహం ఘనమైనదని

పానుపు ఏ కల్మషము లేనిదని

యెహోవాయే కలిగించిన కార్యమని

మహోన్నతుని వాక్యమే తెలిపెను

 

2. పురుషునిలో సగభాగం తన భార్యయని ప్రే

మించుట అతనికున్న బాధ్యతని

 

విధేయత చూపించుట స్త్రీ ధర్మమని సజీవుడైన దేవుడే తెలిపెను