దైవిక గుడారము నా దేవుని సన్నిధానము

దైవిక గుడారము నా దేవుని సన్నిధానము

వెదికి వచ్చితిమే తీరని మధురమదే

మహిమ మహిమ మహోన్నత మారని ప్రియునికే

1.కలువరి శుభ పీఠము కారిపోవు ప్రభురక్తము

జీవించు పరిశుద్ధ జీవబలిగాను సమర్పించు చున్నామయ్యా

2.హిస్సోపుతో కడుగు ఇప్పుడే శుద్ధి ఔదుం

కురిసేటి మంచుకన్న తెల్లగౌదుము పరిశుద్ధ వాక్యముచే

3.తండ్రి నీ సముఖమందు రొట్టెలు మేమేనయ్యా

నీ పాదములందు వుండ నెల్లప్పుడు ఆతురతతోనున్నామయ్యా

4.వెలుగు మేము భువికి నీకై ప్రకాశించెదం

 

ఆనంద తైలముతో అభిషేకించు అయ్యా అగ్ని జ్వాలల లేపుము