దైవజనులు కావాలి కావాలి

దైవజనులు కావాలి కావాలి

దైవజనులు లేవాలి లేవాలి

ప్రభుసేవకు పరుగులెత్తువారు

ప్రభుకోసం ప్రాణమిచ్చెడివారు

1.నశించు పోవు దేశము కొరకు కన్నీరు కార్చెడి వారు

పడిపోయిన ప్రాకారాలు కట్టగోరు నెహెమ్యాలు

తన ప్రజల పాపాలకై విలపించే సమూయేలులు

2.ప్రభు పిలుపు వినిన వెంటనే

వలలు విడిచి వెంబడించిన పేతురు వంటి శిష్యులు

కావాలి కావాలి ఎలిషా వంటి వారు కావాలి లేవాలి

3.కోతెంతో విస్తారము కోసెడి పని వారు కొదువగా

పొలములో పనిచేయుటకు వస్తావా నీవు వస్తావా

 

నీ పనికి జీతమున్నది బహుమానమున్నది కిరీటమున్నది