దైవం ప్రేమ స్వరూపం – ప్రేమకు భాష్యం – శ్రీయేసుడే

దైవం ప్రేమ స్వరూపం – ప్రేమకు భాష్యం – శ్రీయేసుడే అవనిలో  దైవం ప్రేమ స్వరూపం – ప్రేమకు భాష్యం శ్రీయేసుడే ఆ .. ప్రేమే త్యాగ భరితం – సిలువలో దివ్య చరితం                …. ప్రేమే త్యాగ భరితం – సిలువలో దివ్య చరితం దైవం

1.ఈ ధరలో ప్రేమ శూన్యం – ఆదరణలేని గమ్యం ఈ ధరలో ప్రేమ శూ న్యం – ఆదరణలేని గమ్యం                   

మధురంపు యేసు ప్రేమ – మదినింపు మధుర శాంతి మధురంపు యేసు ప్రేమా – మదినింపు మధుర శాంతి దైవం

2. కరుణించి క్రీస్తు నీకై – మరణించే సిలువ బలియై                    

 

కరుణించి క్రీస్తు నీ కై – మరణించే సిలువ బలియై పరలోక దివ్య ప్రేమన్ – ధరనిచ్చె నిన్ను బ్రోవన్ పరలోక దివ్య ప్రేమాన్ – ధరనిచ్చె నిన్ను బ్రోవన్ దైవం