దేశమా….భారతదేశమా – దేశమా….నా ప్రియదేశమా

దేశమా….భారతదేశమా – దేశమా….నా ప్రియదేశమా

దేవుని మాట వినుమా దేశమా దేవుడేసు నిన్ను స్వస్థపరచును “2″     “దేశమా”

1. దేవుని మాటలు వినకుంటే దీవెననొందవే దేశమా “2″

దేవుని మాటలు వింటే నీవు దీవెననొందెదవె దేశమా “2″     “దేశమా”

2. యేసుని మాటలు వినుమా దేశమా విడచిపెట్టుమ వ్యర్ధ మాటలు “2″

వినయముతో నువు ప్రార్ధన చేయుము యేసే నిన్ను రక్షించును “2″     “దేశమా”

3. ఏ దినమైన యేసే ప్రభువని నీ హ్రుదయములొ విశ్వసించిన “2″

 

పాప శప మరణమునుండి విడుదలనొందెదవె దేశమా “2″     “దేశమా”