దేవుని ప్రేమలో కొనసాగుమా – ఓ సోదరా

దేవుని ప్రేమలో కొనసాగుమా – ఓ సోదరా ! ఓసోదరీ !!

విశ్వాసములో జీవించుమా….ఓ సోదరా ! ఓసోదరీ !!

నీతిమంతుడు నిత్య దేవుడు నీతో వుండునుఎల్లప్పుడూ…

 

1.కష్టములు నిను తొందర పెట్టినా – నిందలే నిను బాదించినాఅగ్నిశోధన నీకు కల్గిన

కారు చీకటి కమ్మినామరణాంధకారపు లోయలలో నీవు నడిచినను “దేవుని “

 

2.వ్యాధి బాధలు చుట్టిముట్టినా – మరణ వేదనలు కల్గినదుష్టశక్తులు ఆవరించిన

 

 కష్టాల సుడులలో చిక్కినగాఢాందకారపు లోయలలో సంచరించినను ” దేవుని