దేవుని నీతి ప్రతాపం భువి యేసుని సిల్వ ప్రభావం

1.దేవుని నీతి ప్రతాపం భువి యేసుని సిల్వ ప్రభావం

దేవుల దేవుని అపురూపం భువి యేసుని నామ స్వరూపం

దేవ యెహోవా సువాక్యం సౌభాగ్యం దైవ జనుల హృదయానందం

యేసు క్రీస్తు దైవ సుతుండు యేసు క్రీస్తు మనుజసుతుండు

యేసు క్రీస్తు దేవుండు యేసే ప్రభువు  స్తుతి పాత్రుడు

2.ఆద్యంత  రహిత కీర్తి అవతార శ్రమార్జన మూర్తి

ఆకస రాసుల అధిపతి అవనీ సృజనాత్మ  ప్రతీతి

అఖిల ప్రపంచ ప్రదాత అధినేత అనుదిన కృపాలిడు సుఖ దాత 

3 పాపము భయపడు నామం పాపాత్ముడు కృప గను హోమం

పతితుల వెదికిన ప్రేమ స్వరం పర లోక సుఖాల విహారం

పాప క్షమాపణ గానం -బహు అనవరతం నిజ బలిదానం(మానం

4 జనముల జీవాధిపతి జగమంత నేలేడి జ్యోతి

జీవుల అంతిమ న్యాయపతి జీవత్ముల క్రోలేడి నీతి

 

జనన మరణ జయాశీల సరపాల జగతిని మార్చేడి శుభ జ్వాల