దేవుడే కనిపిoచి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా ధనము కోరుతావా

దేవుడే కనిపిoచి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా ధనము కోరుతావా ఆ—ఆ.-

ఘనము కోరుతావా ఆ.–ఆ (2) అల్పకాలపాపభోగములమ కోరుతావా

జ్ఞానమును అడిగాడు పాపములో మునిగి అజ్ఞానిగా మిగిలాడు సొలొమోను ఆనాడు

బలమును పొందాడు  బలవంతుడయ్యాడు బలహీనతలో పడి పోయాడు సంసోను జ్ఞానులు బలవంతులు బంధీలై

బలహీనుడనైన నీవు ఏమి కోరుతావో–ప్రభు కృపను కోరుతావో–

మన రక్షణ కోరాడు మనకై ఏతెoచాడు మనస్థానమందు నిలచి మఠణించె మనప్రభువు ఆత్మలను అడిగాడు హతసాక్షి అయ్యాడు అందరికీ మాదిరిని  చూపాడు ఆ పౌలు యేసువైపు చూస్తు నీవు పయసమౌతావో

ఆ దేవుని దయను కోరీ ధన్యుడవుతావో…

మరి ఏమి కోరుతావో……