దేవుడు మాపక్షమున ఉండగా మాకు విరోది

దేవుడు మాపక్షమున ఉండగా మాకు విరోది ఎవడుజీవము గల దేవుని సైన్యముగా శాతానుని ఓడింతుము “2″యుద్ధం యెహోవాదే రక్షణా యెహోవాదేవిజయం యెహోవాదే ఘనతా యెహోవాదే ” దేవుడు “

 

1.మా దేవునీ భాహువే తన ధక్షిణా హస్తమేఆయన ముఖ కాంతియే మాకు జయమిచ్చును “2″

తనదగు ప్రజగా మము రూపించి – నిరతము మాపై కృపచూపించితన మహిమకై మము పంపించి – ప్రభావమును కనబరుచును ” యుద్ధం”

 

2. మా దేవునీ ఎరిగినా జనులుగా మేమందరంభలముతో ఘన కార్యముల్ చేసి చూపింతుము “2″

 

దేవుని చేసుర క్రియలు చేసి – భూమిని తల క్రిందులుగా చేసిఆయన నామము పైకెత్తి – ప్రభు ద్వజము స్తాపింతుము “యుద్ధం