దేవుడు మంచివాడు దీన హృదయంలో స్తుతిగీతమే దేవుడు

దేవుడు మంచివాడు దీన హృదయంలో స్తుతిగీతమే దేవుడు అన్నివేళలందు అంధకారంలో వెలుగైయుండే యేసుడు మంచివాడుఅన్నివేళలా

1.అదిచీకటి లోయా అయినాఅంధకారం అడ్డుకున్ననుభయమేలా నాప్రియ ప్రభువు నినుకాయునువీడదు ఎన్నడు అది ప్రభుమాటే

 

2.పాపినైనా వీడలేదు నాకోరకే ప్రాణమిచ్చెనునను నింపే తన ఆత్మతో నిత్యమైన తన ప్రేమతోనీ దయ నీశ్చమై నీ ప్రేమ అది మరువనిది.