దేవుడంటే నీకిష్టమా – ఏ కష్టానికైన సిద్ధమా

దేవుడంటే నీకిష్టమా – ఏ కష్టానికైన సిద్ధమా – 2

అవసరానికే దైవమా అనుభవించుటే న్యాయమానీ సుఖమే ముఖ్యమా తన త్యాగమే వ్యర్ధమానీ బ్రతుకే నీ ఇష్టమా – 2

దేవునికే సంతాపమా “దేవుడంటే”

1.హానోకు భూమిపై దేవునితో నడచెనుదేవునికే యిష్టుడై

 దేవుడతనిని తీసుకెళ్ళెనునువ్వు దేవునికిష్టుడవైతే నిను కూడా తీసుకెళ్ళునుతన దూతలనే పంపి లాజరువలె తీసుకెళ్ళునుదేవునిలో కష్టపడి – రక్షించుటకిష్టపడిదేవుని సేవకు సమస్తాన్ని అర్పించాలిఆదేవుని పని చేసేవారతనికి కావాలివారే తనకిష్టం – తన ఇష్టం ఎవరికి ఇష్టం

 

2. నశియించు ఆత్మల కొరకు కదలాలి నీవు నేడుతన వారిని రక్షించుట కొరకు నలగాలి ప్రతి రోజుక్రీస్తునే నమ్ముటకాక శ్రమపడుటే నేర్చుకోవాలినిను చూచిన ఆదేవుడే దూతలతో పొంగిపోవాలిఒక్క పాపి మారితే ఒకరిని నీవు మార్చితేఅంతకన్న ఆదేవునికింకేమి కావాలిఆదేవుని పనిలో మరణిస్తే నినుచూడాలివారే తనకిష్టం – తన ఇష్టం ఎవరికి ఇష్టం