దేవా-సంవత్సరమును -దయా కిరీటము నిచ్చి యున్నావు

దేవా-సంవత్సరమును -దయా కిరీటము నిచ్చి యున్నావు    దేవా -నీదు జాడల-సారమును వెదజల్లుచున్నవి

1.నీ మీద నా -దృష్టి నిలిపి -నీకాలోచన-

నే చెప్పెదను అనిన మహోన్నతుడా  |దేవా|

2.సతతము మీతో-కూడా నేను-ఉన్నానని

మా ప్రభు యేసు అభయంబొసగిన మా |దేవా|

3.తల వెండ్రుకలు- నెరుయు వరకును

నేనె నిన్న ఎత్తికొనుచును రక్షించెద-ననిన |దేవా|

4.నీవే నాదు -సొత్తని పిలిచి -శాశ్వతముగ నిను

ప్రేమించితిని-అనిన  ప్రేమమయుడ |దేవా|

5.మా కాపారివై మాదు ప్రభుడవై జీవజలముల

చెంతకుమమ్ము-నడిపించెద ననిన | దేవా|

6.పలువిధములగు -బాధలు-పొంది

రక్తము కార్చి ప్రాణమునిచ్చి-రక్షించిన మాదు   | దేవా|

7.మా ప్రభు యేసు -మహిమయు నీదే

 

నీ నామమునే పాడేదమెపుడు -హల్లెలూయా ఆమెన్ | దేవా|.