దేవా పాపిని నిన్నాశ్రయించాను

దేవా పాపిని నిన్నాశ్రయించాను

ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా

1 అపరాధినై అందుడనై అపవాదితో అనుచరుడై

సంచరించితి చీకటిలో వంచన చేసితినెందరినో

2 కలువరిలో సిలువొంద కలవరమొందె జగమంత

పాపినైన నా కొరకు మరణమునే జయించితివి

మరణమునే బారించితివి

 

కరిగిపోతున్న కాలంలో తరిగి పోతున్న వయసులో