దేవా నీ ప్రేమను ప్రకటింతును నా జీవితాంతము

దేవా నీ ప్రేమను ప్రకటింతును నా జీవితాంతము

దేవా నీ కరుణను చాటింతును నా ఊపిరి ఉన్నంత వరకు   (2)

దూరమైన -భారమైన -కష్టమైన -నష్టమైన  (2)

సాగెదన్ ఆగక- పరుగెత్తెదన్ వెనుదిరుగక  (2)

1.నీ ప్రేమ నుండి  యెడబాపువాడెవరూ- నీ కరుణ నుండి విడదీయలేరెవ్వరుా  (2)

నీ సిలువ ప్రేమను లోకానికి నేను చాటెదను

అంతము వరకు శ్రమలను సహించెదన్  (2)         “దేవా”

2.నశించు ఆత్మలకై ప్రార్ధన నే చేతును – సత్యముకై పోరాడే సాక్షిగా నేనుందును  (2)

సువార్త కాడిని సంతోషముగా నేను మెాయుదును

 

క్రీస్తు కొరకై సజీవ సాక్షిగా నేనుందును (2)          “దేవా”