దేవా నీ నామమ్ బలమైనది నీ నామమ్

దేవా నీ నామమ్ బలమైనది నీ నామమ్ (2)

స్తుతియింతును నీనామమ్ ఘనపరతును నీనామమ్ (2)

అన్నిటికన్న పైనామమ్ యేసయ్య నీ నామమ్ (2)

 

ఆశ్రయదుర్గము నీ నామమ్ నా కొండ నా కోట (2)