దేవా నీ నామం… పావన ధామం

దేవా నీ నామంపావన ధామం

బ్రోవుమయ్యా ప్రేమ రూప

నీదు జనులం (2)

నీదు సన్నిధిలో

నిన్ను వేడుకొందుమువేచియుందుము (2)

నీదు కృపనొంది మేము ఉత్సాహించెదం

జయించెదము.. స్తుతించెదము (2)      ||దేవా||

 

శుద్ధ మనసు లేక మేము దూరమైతిమి

శ్రద్ధతో నీదు మార్గం వెదకమైతిమి (2)

బుద్ది కలిగి నీదు మాట వైపు తిరిగెదం

తగ్గి యుండెదం.. మొర్ర పెట్టెదం (2)      ||దేవా||

 

విన్నపములన్ని విని క్షమియించుము

సన్నుతుండా స్వస్థపరచు మాదు దేశమున్ (2)

నిన్ను చాటి చూపి నిలిచి యుండెదం

 

గెలిచి వెళ్లేదం సేవ చేసెదం (2)        ||దేవా||