దేవా నీ నామం ఎంతో ఘనమైనది

దేవా నీ నామం ఎంతో ఘనమైనది

ప్రభువా నీ ప్రేమ శాశ్వతమైనది (2)

నిన్నారాధింతును నిన్ను ప్రేమించెదను

నిన్ను ఘనపరచెదను నా జీవితాంతము  (2)

అ.ప:నీవే మా మార్గం -నీవే మా సత్యం- నీవే మా జీవం యేసయ్యా (2)

1.నీ కృప జీవము కన్నా శ్రేష్టమైనది -నీ వాక్కు తేనె కన్నా మధురమైనది (2)

నీ నైజమెంతో శ్లాఘనీయము- నీ జీవితం మాకు ఆదర్శం (2) “నీవే”

2.నీ రూపులో నన్ను చెక్కుకొంటివి-నీ ప్రేమ కౌగిలిలో చేర్చుకొంటివి (2)

 

కృంగినవేళలో ఓదార్పునైతివి -ఆపద సమయంలో నన్ను ఆదుకొంటివి (2)             “నీవే