దేవా నీ కృపతో నన్ను కరుణించుమా

దేవా నీ కృపతో నన్ను కరుణించుమా

దేవా నీ మాటతో నన్ను బలపరచుమా

దినమెల్ల నాకొరకు శత్రువు పొంచియుండా

భయము దిగులు నన్ను ఆవరించియుండగా

నీ వాక్యమే నా ధ్యానమై నీ వాక్యమే ఆధారమై

నీ చేతి నీడలో నే దాగియుంటుని

 

దినమెల్ల మరణ భయము నన్ను ఇలలో తరుముచుండగా

తనువు అనువు నాలోనే తల్లడిల్లాగా

నీ చేతి స్పర్శకై నే కాచుకొంటి

నీ.స్వస్థత కొరకై నే వేచియుంటిని

 

నీ రక్తదారతో  నన్ను శుద్ధి చేయుమా