దేవా నీ ఆలయం ఎంతో ప్రియమైనది

దేవా నీ ఆలయం ఎంతో ప్రియమైనది ప్రభు యేసుని నివాసముపరిశుద్దులతో సహవాసముహల్లేలూయా పాడెదా ఆరాధన చేసేదా             “దేవా “

1.నీ మందిరమునుండుటఎంతో భాగ్యముఅతి పరిశుద్ద స్ధలములుఎంతో మనోహరమునీ మహిమ దిగివచ్చుప్రతి క్షణంనీ ప్రేమ స్పందించుప్రతి హృదిన్                “హల్లే “

 

2.నీ మహిమ నిలుచు స్ధలంమాకెంతో క్షేమకరంనీ స్వరము వినుసమయం మాకెంతో ధన్యకరందినదినము నీలోనెఫలియించుచుప్రతి దినము నీలో ఆనందించుచు              “హల్లే