దేవా నీకేమిత్తును ఈ దనురాలను అసహాయురాలను

దేవా నీకేమిత్తును ఈ దనురాలను అసహాయురాలను

దేవా నికేమిత్తును (2)

1.కృంగిన వేళ ఓదార్పు నీవైతివి దుఃఖించు

వేళ కన్నీరు తుడిచితివి

ఏ తీరు పోల్చను నీ స్నేహమును కృతజ్జతాస్తుతులు చెల్లింతును (2)

2. ఆకలి అనగా మన్నాను కురిపింతువు బండ నుండి జలమును పంపింతువు

ఏలాగు విడువను నీ త్యాగమును మేలిమికన్నా ప్రియమైనది (2)