దేవా నీకు స్తోత్రము దేవా నీకు స్తోత్రము

దేవా నీకు స్తోత్రము దేవా నీకు స్తోత్రము – యిచ్చావు నాకొక దినముదేవా నీకు స్తోత్రము – యిచ్చావు నాకొక దినముదీవించుము – నను ఈ దినముదీవించుము – నను ఈదినముజీవింతు నే నీకోసము జీవింతు నే నీకోసముఆ ..ఆమెన్! ఆ ..ఆమెన్! ఆ ..ఆమెన్!దేవాది దేవుడు మహోపకారుడుమహత్యముగల

మహారాజుప్రబువుల ప్రభువు రాజుల రాజుఆయన కృప నిరంతరముండును ॥దేవాది॥

1.సునాదవత్సరము ఉత్సాహసునాదమునూతన సహస్రాబ్ది

 నూతన శాతాబ్దముఉత్తమదేవుని దానములు ..2.. ఆ..ఆ..

2. యుగములకు దేవుడవు ఉన్నవాడవు అనువాడవుజగమంత ఏలుచున్న

జీవాదిపతి నీవేనీది క్రియలు ఘనమైనవి ..ఆ.. దేవాది

 

3.అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసుక్రీస్తుమహిమ మహత్యములు- సర్వాది పత్యమునుసదానీకె కలుగును గాక దేవాది