దేవా నీకు స్తోత్రము -ఈ రాత్రిలో

దేవా నీకు స్తోత్రము -ఈ రాత్రిలో -నీ వెలుగు దీవెనకై=కావుము నన్నిప్పుడు-రాజుల రాజా -ప్రోవు రెక్కల నీడలో||దేవా||

1 పూని యేసుని పేరిటన్ -మన్నించుము-కాని పనులను జేసినను=నేను నిదురపోవక-ముందే సమా-ధాన మిమ్ము నాకు||దేవా||

2 చావు నొందుట కెన్నడు-భీతి లేక-జీవింప నేర్పించుము=జీవ పునరుత్ధానం-లో మహిమతో-లేవ మడియ నడ్పుము||దేవా||

 

3 నేను జీకటి నిద్రను-రోయుచు దుద-లేని దినంబునందు=మానకుండగ దూతలన్-గూడి చేయ గానమెప్పుడు -గల్గునో||దేవా|