దేవా నా దేవా నన్నేల విడిచితివి

దేవా నా దేవా నన్నేల విడిచితివి నన్ను రక్షింపవు – నా మెురను వినవేల ||దేవా||

1.బదులేల చెప్పవు – అది బాధలో వున్నాను – మానవుడనే – కాదు దేవా దేవా – నా దేవా మంటి పురుగును దేవా ||దేవా||

2.ప్రజలెల్ల నన్ను చూచి – పరిహాస మాడెదరు – నాకు దూరము కాకు దేవా – నా దేవా – నన్ను విడువకుమెా దేవా ||దేవా||

 

3.భాషాను వృషభము బలమైన సింహాలు – వన్య మృగములు నన్ను వెంటాడే దేవా – నా దేవా నన్ను విడువకుమెా దేవా ||దేవా||