దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం – ప్రతిక్షణం నీ పనికై అంకితం

దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం – ప్రతిక్షణం నీ పనికై అంకితం

నా వరకైతే బ్రతుకుట నీ కోసం –  చావైతే ఎంత గొప్ప లాభం

నా శరీరము నీ కొరకై ప్రతిష్టితం-సజీవయాగముగా నీకు సమర్పితం ” దేవా”

1.నా స్వరములు నా పదములు నీ పనిలో –  అరిగి నలిగి పోవాలి ఇలలో

సర్వెంద్రియములు అలుపెరుగక నీ సేవలో-అలసి సొలసి పోవాలి నాలో

నా శరీరము నీ కొరకై ప్రతిష్టితం – సజీవయాగముగా నీకు సమర్పితం  ” దేవా”

2.నా ప్రాణం అనుకూలము నీ చిత్తముకై – ధనము ఘనము సమస్తము నీ పనికై

నా మరణము నీ చరణములా చెంతకై – నిన్ను మహిమా పరిచి నేను తొలుగుటకై

నా శరీరము నీ కొరకై ప్రతిష్టితం – సజీవయాగముగా నీకు సమర్పితం  ” దేవా