దేవాది దేవుడు – మహోపకారుడు

దేవాది దేవుడు – మహోపకారుడు

మహత్యము గల మహరాజు ॥2

రాజులరాజు – ప్రభువుల ప్రభువు

ఆయనకృప నిరంతరముండును ॥2॥ ॥దేవాది॥

 

1సునాద వత్సరము – ఉత్సాహ సునాధము

నూతన సహస్రాబ్ధి నూతన శతాబ్ధము

ఉత్తమ దేవుని దానములు॥2

ఆ…ఆ….ఆ.. ॥దేవాది॥

 

 2యుగములకు దేవుడవు – ఉన్నవాడవు అనువాడవు

జగమంత ఏలుచున్న జీవాధిపతినీవే

నీదుక్రియలు ఘనమైనవి ॥2

….ఆ…ఆ..,ఆ ॥దేవాది॥

 

3అద్వితీయ దేవుడవు – ప్రభువైన యేసుక్రీస్తు

మహిమ మహత్యములు సర్వాధీపత్యమును

సదానీకే కలుగును గాక ॥2

 

…..ఆ…ఆ…ఆ… ॥దేవాది॥