దేవస్తోత్ర గానముల్ పై దివ్య స్థలములలో

దేవస్తోత్ర గానముల్ పై దివ్య స్థలములలో

దేవమాదు గానముల్ భుదేశ స్థలములో

దేవలోక  పావనులను దీన నరులను బ్రోవ జూడ భువి దివి క్రిస్మస్.

1.అవ్వకిచ్చినట్టి వాక్కు అదిగో తోట్టిలో పవళించియున్న దేవ

బాలయేసు ఇవ్విదముగా సఫలమాయె ఈ దినంఋన

నవ్వు మోము నరునికబ్బెను.

2.షేముదేవ వందనంఋ చెప్పబడియెను భూమి స్తుతులనందు

కొనెడి పూజనీయుడు భూమిపైన నరుడుగాను ఋట్టవచ్చను

భూమి క్రిస్మస్ భోగమొందెను ( దేవ)

3.అక్షయమగు చుక్కఒకటి యాకొబులో లక్షణముగ

బుట్టవలయును దాత్రిపై రక్షణార్ధులే సదా నిరీక్షీంచెడు

 

నక్షత్రంబగు రక్షకుడుదయించె (దెవ)