దూత గణము పాడేను మధుర గీతము

దూత గణము పాడేను మధుర గీతము

నా నోట నిండేను స్తోత్ర గీతము

అ.ప. : సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ

ఇష్టులైనవారికి ఇల సమాధానము

 

1. ఘనుడు ఆశ్చర్యకరుడు – ప్రియుడు అతి సుందరుడు

దేవాదిదేవుడే దీనుడై – ఉదయించె పాకలో బాలుడై

 

2. నవ్వులు సొగసైన పువ్వులు – చూపులు మణిదీప కాంతులు

 

ఆ యేసు జననమే రమ్యము-నమ్మిన ప్రతి హృదయము ధన్యము