దివ్య పావనాత్మ నీ యిావులన్ని మంచివి

1.దివ్య పావనాత్మ నీ యిావులన్ని మంచివి

నీదు ముఖ్యదానమిా దివ్యప్రేమయే

 

2.ప్రేమ దయచూపును ప్రేమ ధీర్ఘశాంతము

మృతికన్న బలము-దివ్య ప్రేమయే

 

3.కాల ఙ్ఞానమంతయు కొట్టి వేయబడును

ప్రేమ నిత్యముండును-దివ్య ప్రేమయే

 

4.దృష్టిగా విశ్వాసము మాఱఁగా నిరీక్షణ

యనుభవమౌఁ గాని-ప్రేమ నిత్యమే

 

5.విశ్వాస నిరీక్షణ ప్రేమ లీ మూడుండును

కాని శ్రేష్టమయినది-దివ్య ప్రేమయే

 

6.పావనాత్మ! స్తోత్రము

నీకుఁ జేయు వారము

 

మాకు దయచేయుము