దివికేగిన త్యాగముర్తివే మా ఏసన్న

దివికేగిన త్యాగముర్తివే మా ఏసన్న కల్వరీలో కార్చినావు నీ రక్తం ఏసన్న

1.ధారపోసినా రక్తం నలుదిశలా ప్రవహించెఏసన్నా ఆ కొరడాలతో కొట్టి నిన్ను సిలువ పైన పరుడబెట్టిఆరసేతులమేకులేసి సిలువకు దిగకొట్టినారు.

2. పదునైన ముళ్ల కిరీటం అల్లిరి శిరస్సుపైన మోదిరిఏసన్నా ఆ ముఖముపైన ఉమ్మివేసి నీ వస్త్రము పంచుకొనిరిసిలువను నీపైన మెపి చిత్రహింసలు పెట్టిరి

 

3. కల్వరి గిరకేగుచుండ కొరడాలతో నిను బాదిరిఏసన్నా మరణం నిన్ను బంధించుటఅసాధ్యం ఏసన్న మృతిని గెలిచినావన్నామాకు మార్గమైతివి ఏసన్న