దిగులు పడకు సేవకా దిగులు పడకు మయా

దిగులు పడకు సేవకా దిగులు పడకు మయా

నమ్మదగినా దేవుడు నిన్ను పిలిచే గదా

కష్టాలు తీర్చి కన్నీటిని తుడిచి  ఆదరించునుగా

నీతోనే నడచి నీలోనే నిలిచి నిన్ను నడుపునుగా

ఓ సేవకా భయపడకిక  జయము నీదే గా

1.అగ్ని వంటి శోదనలకు భయ పడకుమయా

అగ్ని లోను క్రీస్తు అండ తోడుండుగా

అగ్ని గుండమే నిన్ను హెచ్చించి ఘణపరుచునుగా

షద్రకు మేషకబేద్నగోలను  మరచి పోకుమా

ఓ సేవకా భయపడకికా అగ్ని మేలే గదా

2.ఏమి తిందునో ఎక్కడ ఉందునో చింతించకుమా

 

నీకున్న అవసరతలు  తండ్రికి తెలియునుగా