దాహము గొన్నవారలారా దాహము తీర్చుకొనండిదేవుడేసే జీవజలము

దాహము గొన్నవారలారా దాహము తీర్చుకొనండిదేవుడేసే జీవజలము

త్రాగ రారండిహల్లేలూయ దేవుడేసే జీవజలము త్రాగ రారండి

1.జీవ జలము శ్రీ యేసుక్రీస్తు జీవపు ఊటలు ప్రవహింప జేయున్జలము పొంది – జీవము నొంద జలనిధి చేరండి “దేవుడేసే”

2. నేనిచ్చు నీరు త్రాగెడివారు ఎన్నటికిని దాహముగొనరుఅని సెలవిచ్చిన ప్రభు యేసు క్రీస్తు చెంతకు చేరండి “దేవుడేసే”

 

3. తన పాపములను ఎరిగినవాడు తండ్రి క్షమాపణ కోరినవాడుతప్పక పొందును జీవజలము త్వరపడి పరుగిడి రండి “దేవుడేసే”