దావీదు వలె నాట్యమాడి – తండ్రీని స్తుతించెదము

దావీదు వలె నాట్యమాడి

తండ్రీని స్తుతించెదము (2)

యేసయ్యా స్తోత్రముల్‌ (4)          ||దావీదు||

 

తంబురతోను సితారతోను

తండ్రీని స్తుతించెదను (2)          ||యేసయ్యా||

 

కష్టము కలిగినా నష్టము కలిగినా

తండ్రీని స్తుతించెదను (2)          ||యేసయ్యా||

 

పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన

తండ్రీని స్తుతించెదను (2)          ||యేసయ్యా||

 

క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన

 

తండ్రీని స్తుతించెదను (2)          ||యేసయ్యా||