దాపుఁజేరుచుఁ బాడుము

1.దాపుఁజేరుచుఁ బాడుము

జీవపు మాటలన్

మాధుర్యంబగు గానము

మరలఁ బాడుము

జీవమైన పాటన్

త్రోవఁజూపు మాటన్

||సుందర మానందముగన్ సొంపుగఁ బాడుము||

2.నిత్యజీవము నిచ్చెడు

నిపుణుఁ డేసుఁడు

సత్యప్రేమ నొసంగెడు

సదయుఁ డేసుండు

మితిలేని ప్రేమ

మింటికాకర్షించున్

3.ప్రచురపర్చుఁ డెల్లడన్

ప్రభుని రక్షణన్

దాచఁగూడని సత్యమున్

పూర్ణ క్షమాపణన్

రక్షకుని చెంత

 

ఆశతోడ రండు