దయగలవే శ్రీ యేసామా రక్షనకర్త ఆశ్రయపురమ

దయగలవే శ్రీ యేసామా రక్షనకర్త ఆశ్రయపురమ

కొనియడేదను నీఘన నామం మనసా వాచ కర్మనా

నీవే మార్గం నివే సత్యం నీవే జీవం జీవాదారం (2)

1.ప్రేమించుటకు నీవే నీసాటి క్షమియించుటయు నీకిల పరిపాటి(2)

క్రుపచూపుటలో …ఓ ,….ఓ …. ఓ కృపచుపుటలో నీవేమేటి

నిను పొగడగ నేనేపాటి (దయ)

2.సంగీతములతొ సుస్వరములతో తంతివాద్యమలతో తంబుర నాదముతో

సరిగ సరిగపరి గపద గపదస సగ్గరి సరిసద పదసగరి  సగ్గరి సరిసద పదసగస గారిసాదారీ సదాపద గదపగ రిగారిససా

 సంగీతములతొ సుస్వరములతో తంతివాద్యమలతో తంబుర నాదముతో

 ఆరాధింతును ఊ ….ఊ …ఓ …ఓ…..ఓ…. ఆరాధింతును ఆత్మ సత్యము 

 

కొసరి కొసరి సమోహన రాగముతో(దయ)