త్రియేకదేపుడైన యెహోవానుకెరూపబులు

త్రియేకదేపుడైన యెహోవానుకెరూపబులు

సెరాపులు నిత్యము ఆరాధించుదురు

పరిశుద్దుడు అతి పరిశుద్దుడు అని గానప్రతిగానములు చేయుచు వుందురు

1.నా శాపము బాపిన రక్షణతో నా రోగాల పర్వమ ముగిసెనే వైద్యశాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే

2.నా నిర్జీవక్రియలను రూపుమాపిన పరిశుద్దాత్మలో ఫలించెదనే మేఘమధనములు చేయలేని దీవెన వర్షము కురిపించినావే.

 

3.నా స్థితిని మార్చిన స్తుతులతో నాహృదయము పొంగిపొర్లెనే జలాశయములు భరించలేని జలప్రళయములను స్తుతి ఆపెనే.