తల్లికున్న దా తండ్రికున్నదా నీప్రేమజాలియేసయ్యా

తల్లికున్న దా తండ్రికున్నదా నీప్రేమజాలియేసయ్యా

అన్నదమ్ములకైనాకన్నబిడ్డలకైనానీప్రేమలేదుయేసయ్యా॥2

అన.ప:-యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా 

యేసయ్యా యేసయ్యా  నా మంచి యేసయ్యా      2                     

1ఏ యేగ్యత లేదనుచూ నా అనువారేఇంటినుండి వెలివేసితిరొకనాడయ్యా  2

రోగముతో రోధిస్తూ వేధనపడుచుండగాఅవహేళన చేసితిరీ బంధువులయ్యా ॥2

నేనుప్రేమించకయేనన్నుప్రేమించితివీనాపరమవైధ్యుడనీవయ్యా     2    యేసయ్యా॥తల్లి॥                    

2ఏమంచిలేనినన్నుమంచిగప్రేమించినీఇంటికిచేర్చితివీఈనాడయ్యా ॥2

జ్ఞానము ఐశ్వర్యమును ఇచ్చితివయ్యామనిషిగా నిలిపితివీ మనుగడనిచ్చీ      2

 

నేనుప్రేమించకయేనన్నుప్రేమించితివీనామంచికాపరినీవయ్యా   2                          యేసయ్యా॥తల్లి॥