తలవంచకు నేస్తమా.. తలవంచకు నేస్తమాతలవంచకు ఎప్పుడు..తలవంచకు ఎన్నడు

తలవంచకు నేస్తమా.. తలవంచకు నేస్తమాతలవంచకు ఎప్పుడు..తలవంచకు ఎన్నడు..

స్వార్ధపు అంచున ఉగిసలాడే లోకంలో ..కుడి ఎడములకు దైవం తెలియని లోకంలో ..

కన్నుల ముందుకు వచ్చిన ఈలోకంలో..ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో ..

నీవు కావలి ఓ మాదిరి..నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ..నీవు మండాలి ఓ జ్వాలగా.

నీవు చేరాలి ఓ గమ్యము.. ॥తలవంచకు॥

1.చీకటిని వెనుకకు త్రోసి సాగిపో ముందుకే..క్రీస్తు భాటలో పయనిస్తే ఎదురేం ఉన్నదీ..

రేపటి భయం నిన్నల భారం ఇకపై లేవులే..క్రీస్తుని చేరి లోకాన్ని వీడు..

విజయం నీదేలే నీవు కావలి ఓ మాదిరి..నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ..

నీవు మండాలి ఓ జ్వాలగా..నీవు చేరాలి ఓ గమ్యము.. ॥తలవంచకు॥

2.పెకిలించు కొండలను విశ్వాస పాటలో..గెలవాలి యుధరంగంలో దైవిక భలముతో..

యేసుని కృప నీతోనే ఉంది..సాధించు ప్రగతిని..మంచిని పెంచు..

 

ప్రేమను పంచు ..నిలచిపో జగతిలో ..నీవు కావలి ఓ మాదిరి..నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ..