తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో

తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో

దేవుడు దేవుడు యేసే దేవుడు

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

 

భూమిని పుట్టించకమునుపు

లోకము పునాది లేనపుడు    ||దేవుడు||

 

సృష్టికి శిల్పకారుడు

జగతికి ఆదిసంభూతుడు       ||దేవుడు||

 

తండ్రి కుమార ఆత్మయు

 

ఒకడైయున్న రూపము        ||దేవుడు||