తండ్రి మాఇంటికీ రావా నీయాత్మతో మము

తండ్రి మాఇంటికీ రావా నీయాత్మతో మము

నడిపించవ ఆధరించవా ఎదురింటినీ దీవించవా పోరుగింటినీ

యేసయ్యా మా ఇంటికిరావా  (3)

నీవు మాఇంటికీ రావా నీఆత్మతో మము నడిపించవ

ఆత్మాకలీ వేధనతో ఆత్మీయదాహముతో

1.అల్లాడు చుంటిమయా అలసిసొలసి పోతిమయా

యేసయ్యా మా ఇంటికిరావా (3)—    |నీవు|

2.కళతల కన్నీటితో కరవైన మనస్సాంతితో

కృషించి పోతిమయా కృపచూపి బ్రోవుమయా

 

యేసయ్యా మా ఇంటికిరావా  (3)  |తండ్రి|