తండ్రి బాధను తెలుసుకొనే వారెవరున్నారు

తండ్రి బాధను తెలుసుకొనే వారెవరున్నారు.

తండ్రి మనసును తెలుసుకొనే వారెవరున్నారు.(2)

ఎవరెళతారు ఎవరెళతారు

తన పిల్లలను రక్షయించుటకు ఎవరెళతారు(2)

తండ్రి బాధను కల్లర చుసిన క్రిస్తేబలియైనాడు

తండ్రి తనయుడేసే బలియైనాడు-బలియైనాడు

1.      పశువులకు యజమాని ఎవరో తెలుసును

మనుషులకు దేవుడెవరో తెలుసునా.(2)

దేవుడు బ్రతుకును ఇచ్చాడుమనిషి బ్రతకడం నేర్చాడు(2)

తన తండ్రిని ఎరుగని నరులే మూర్ఖలు…

ని కంటే యి భుమి ఎవరున్నారు

తన పిల్లలను కాపాడే పనిలో మనుషులు ఎవరున్నారు

తండ్రి తనయుడేసే బలియైనాడు- బలియైనాడు(తండ్రి)

2. నీ జననం నీ మరణం ఒంటరి తనమే

నీ బ్రతుకు ముగియుటకు చాలును ఒకె ఒక్క క్షణమే

చనిపొతే నీవారే నీతోరారు సాగనంపు తారు

నీ కన్నవారుదేవుని కేమో అన్యాయం చేసావు

 

అందరి కోసం అన్నీ సమకూర్చాలినీవన్నీ వారికి నీవేమో కాటికి.(తండ్రి)