తండ్రి నా యేసయ్యా – నీకే ఆరాధనా

తండ్రి నా యేసయ్యా నీకే ఆరాధనా (4)

నను కన్న తండ్రివి నను కొన్న తండ్రివి

నా హృదయపు ఆరాధనా

 

ఆరాధనా ఆరాధనా

ఆరాధనా ఆరాధనా

 

కన్నీరు తుడిచే నా యేసయ్యా

ఆదరించే నా సహాయమా (2)      ||ఆరాధనా||

 

నీతియు న్యాయము నీవే కదా

 

నిను నమ్మిన నాకు నిత్యజీవము (2)     ||ఆరాధనా||