తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా

తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా

ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో

 

సృష్టికర్త నిన్నే సత్య స్వరూపుడా

నా కొరకే బలియైన దేవా  . . . . నిన్నే నే ఆరాధింతున్

 

జీవాధిపతియైన తేజోమయుడా

 

సర్వోన్నతుడా . . . . నిన్నే నే ఆరాధింతున్