డాగు నేది మాపునుBy Jesussongs / Leave a Comment / డ 1.డాగు నేది మాపును వేగ యేసు రక్త ధారేరోగి కేయౌషథముబాగుగా నా రక్త ధారే“హా దివ్య రక్తము ఆ బుగ్గ వినహా యేదియు లేదుగా యేసు యొక్క రక్త ధారే”2.పాప పరిహారము ప్రాపు యేసు రక్త ధారేశాపపు సంహారముస్వామి యేసు రక్త ధారే3.ఇదే నా సుతీర్థముయేసు యొక్క రక్త ధారేనాదు క్షమాపణముసాధు వేసు రక్త ధారే4. నాకు సమాధానమునాధుడేసు రక్త ధారేసాకు నేను గానను జయ యేసు రక్త ధారే