జెమిని టీవి కన్న ఈటీవి కన్న

1.జెమిని టీవి కన్న ఈటీవి కన్న(2)

యేసయ్య సన్నిధెంతో మిన్న

టీవిలో పాపం మనకొద్దురా

2.సినిమా స్టొరీ కన్న కార్టూను కన్న(2)

యేసయ్య మాట ఎంతో మిన్న

చెడు ముచ్చట్లు ఇక మానరా

3.చిన్ని నోరు పాడవలె హల్లెలూయా జీవితమంతా యేసయ్యకే(2)

నా జీవితమంతా యేసయ్యకే

నీ జీవితమంతా యేసయ్యకే

 

మన జీవితమంతా యేసయ్యకే(2)