జుంటి తేనే ధారలకన్న మధురమైనది

జుంటి తేనే ధారలకన్న మధురమైనది

మంచి గోధుమ పంటకన్నతియ్యనైనది

నీ మాటలు శ్రేష్టమైనవి నాజిహ్వకు మధురమైనవి “జుంటి “

 

1.ఉదయమునే నీ మాటలుద్యానించగానా హృదయము నాలోఉప్పొంగుచుండెనుఅనుభవించితినీదు సన్నిధిన్

ఆనందింతును నీ సన్నిధిలో     “నీ “

 

2.నా పాదములకు దీపమయెనునా బాధలో నెమ్మది కలుగజేసెను

తొట్రిల్లనియ్యక కాపాడుచుండెను

నీ మార్గములోనే నన్ను నడుపుచుండెను  “నీమాట