జీవిత యాత్రలో నాదు గురి నీవెగా – నీకు సాటియెవ్వరు

జీవిత యాత్రలో నాదు గురి నీవెగా – నీకు సాటియెవ్వరు యేసువానీవు నడిచావు కెరటాలపై – నన్ను నడిపించుమో యేసువా “జీవిత”

 

1.నడిపించు చుక్కాని నీవేకదా – నీవేకదానన్ను కాపాడు దుర్గంబు నీవేగదా – నీవేకదానీదు వాక్యంబు సత్యంబుగా – నాకు నిరతంబు జీవంబెగానేను పయనించు మార్గంబెగా – నన్ను నడిపించుమో యేసువా “జీవిత”

 

 

2. నాకు నిరతంబు మధిలోన నీద్యానమే – నీద్యానమేనేను స్వరమెత్తి వినిపింతు నీ గానమే – నీ గానమేనాకు నీవేగా సర్వస్వము – నీదు నామంబె ఆధారమునాకు సర్వేశ్వరుడనీవెగా – నిన్ను స్తుతియింతుమో యేసువా “జీవిత”`