జీవిత యాత్రలోనే నా జీవనా యాత్రలో.

జీవిత యాత్రలోనే నా జీవనా యాత్రలో.                            

వెళ్ళే త్రోవలో నా కంటే  ముందుగా(2)                         

నా తోడుగా ….ఆ నా నీడగా……ఆ(2)                          

నన్ను నడిపించెను నజరేయుడు గలలేయుడు |జీవిత|                  

1.నా మార్గమందు మధ్యలో జాలి కృపాను                                  

సుడిగాలిలో చిక్కుకున్న నా నావను(2)                        

అలలపై నడిచినాడు గాలి తూపానునూ అణచినాడు (2)     

చుక్కాని తానై దరిచేర్చినాడు నా నావను|జీవిత|                        

2.గొర్రెవలె దారి తప్పీ తిరుగుచుండగా                        

 వెదకి వెదకి వెంబడించీ నను పట్టుకొని(2)                          

నాకై రక్తమిచ్చి ఈ నాకై ప్రాణమిచీ(2)   

 

నా త్రోవకు వెలుగు చూపి నడి పించినాడు నా ఇంటికి|జీవిత|(2)