జీవితకాలము దేవా నిన్ను స్తుతింతును

జీవితకాలము దేవా నిన్ను  స్తుతింతును

నీ ఘననామము నే సన్నుతింతును

అ.ప: స్తోత్రం స్తుతిస్తోత్రం నీతిమంతుడా        

స్తోత్రం స్తుతిస్తోత్రం న్యాయవంతుడా

1.కూలుచున్నవారిని ఉద్ధరింతువ

 కృంగియున్నవారిని  ఆదరింతువు

2. మొర్రపెట్టువారికి   సన్నిహితుడవు    

బక్తిపరుల   కోరిక   తీర్చువాడవు

3. ఆశపెట్టుకున్నచో  సాయపడుదువు   

 

నిన్ను   చూచి   జీవిని   తృప్తిపరతువు