జీవితకాలమంతా కీర్తించెదను

జీవితకాలమంతా కీర్తించెదను

ఉత్సహించుచూ అనుదినము స్తుతియించెదను !!2!!

హోసన్న జయం మనదే మనదే ఎల్లప్పుడు

జయం మనదే మనదే

1.ఎరికోయైనా ఎర్రసంద్రమైనమరణమైన చేదుమారయైన !!2!!

ప్రతి అవసరము సమకూర్చబడునుస్తుతిపాడుచు

విజయం  ప్రకటించెదను !!2!!(జయం..)

2.కరవులైన కష్టకాలమైనకొరతలైన పలుకలతలైన !!2!!

 

ప్రతి అవసరము సమకూర్చబడునునాట్యమాడుచు విజయం ప్రకటించెదను !!2!!(జయం….)